Home / Robert Vadra
దుమారం రేపుతున్న రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే పహల్గాం దాడులు జరిగాయన్నారు పహల్గామ్ దాడి ప్రధాని మోదీకి సందేశం అని వాద్రా అభివర్ణించారు Pahalgam Terror Attack: దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నందునే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారన్నారు రాబర్ట్ వాద్రా. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన భారత దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పారు. బిజేపీ హిందుత్వను ప్రోత్సహిస్తున్నందునే దాడి జరిగిందన్నారు. ఉగ్రవాదులు హిందువులను వెతికిమరీ షూట్ చేశారన్నారు. […]
ED Issued Notice to Priyanka Gandhi husband Robert Vadra on Money Laundering Case: కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.7.5కోట్ల విలువైన మనిలాండరింగ్ వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ వాద్రాకు నోటీసులు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి వాద్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో […]