Home / Revenue jobs
Telangana Government Revenue Department Jobs: రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పాలన ఆఫీసర్(జీపీఓ) పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ పోస్టులకు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అయితే డిగ్రీ అర్హత లేని సమక్షంలో ఇంటర్ పూర్తి చేసి వీఆర్ఓ లేదా వీఆర్ఏగా కనీసం […]