Home / retro movie
Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిక్కుల్లో పడ్డారు. తనదైన స్టైల్లో చేస్తున్న కామెంట్స్ తో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆదివాసీలను అవమానించారని పేర్కొంటూ కిషన్ లాల్ చౌహన్ అనే లాయర్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు వీడీపై అందిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా […]
Pooja Hegde: అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. పాపం.. ఈ చిన్నదానిపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తరువాత పూజా వరుసగా అరడజన్ సినిమాలు చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకుంది. కానీ, అన్నిచోట్లా అమ్మడికి నిరాశనే ఎదురయ్యింది. దీంతో అభిమానులు.. పూజాను ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. […]
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ ఉన్నవారినే ప్రజలు గుర్తిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే సక్సెస్ అనేది చాలా ముఖ్యం. వరుసగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఆ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ అని కొనియాడేస్తారు. అదే ఒక్క ప్లాప్ వచ్చింది అంటే ఐరన్ లెగ్ అని కూలదోస్తారు. అందుకే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండరు. ఇకపోతే ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు తమ లక్ ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల […]
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1 న రిలీజ్ కానుంది. గతేడాది కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యకు పరాజయమే మిగిలింది. అందుకే ఈసారి రెట్రో సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్రో మూవీ మే 1 న రిలీజ్ […]