Home / Retirement
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా... మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది.
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు అస్ట్రేలియా ఓపెనర్.. ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలికాడు. ఇది వరకే వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ఓపెనర్.. తాజాగా టీ 20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన సారథిగా ఫించ్ ఘనత సాధించాడు.
David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య 2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆఖరిది కావచ్చని తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. స్కై సోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ అందించి.. గర్వంగా తప్పుకుంటా ‘అంతర్జాతీయ క్రికెట్ లో 2023 చివరి సంవత్సరం కావచ్చు.. కానీ 2024 లో జరిగే టీ20 […]
అభిమానులకు టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ భారీ షాక్ ఇచ్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్, వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. మంగళవారం ట్విట్టర్ లో అతను ఈ విషయాన్ని ప్రకటించాడు. మంగళవారం, అతను ట్విట్టర్లో ఈ ప్రకటన చేసాడు. నా దేశం మరియు రాష్ట్రమైన యుపికి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం.
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్ను స్టోక్స్ ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని డుర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడతానని తెలిపాడు.