Home / Rekha Gupta
Rekha Gupta takes oath as CM of Delhi: ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, […]