Home / rangareddy
CM KCR: పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. ఇప్పటికి బ్రాహ్మణుల్లో చాలామంది పేదలున్నారని.. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ. 100కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు.
Gang Rape: మహిళలపై అత్యాచారల నివారణకు.. ఆడ పిల్లల రక్షణకు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కఠిన శిక్షలు విధించిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు.
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది.
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మహా అంటే రూ. 500 నుంచి రూ.1000లోపు ఉంటుంది. కానీ ఓ ఇంటి యజమానికి మాత్రం కేవలం 22 రోజులకే దాదాపు లక్షరూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది.
ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్ చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు.