Published On:

PM Modi Wish To President Murmu: రాష్ట్రపతికి ప్రధాని బర్త్ డే విషెస్

PM Modi Wish To President Murmu: రాష్ట్రపతికి ప్రధాని బర్త్ డే విషెస్

PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారులు రాష్ట్రపతికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు.

“వారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ ప్రేరణ, బలాన్ని ఇస్తుంది. పేదలు, అణగారిన వర్గాలను అభివృద్ధి చేసేందుకు ముర్ము ఎనలేని కృషి చేస్తున్నారు. వారికి దేవుడు ఆమెకు ఆరోగ్యం, ఆయుష్షు, ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నా” అని రాసుకొచ్చారు.