Home / rajasekhar
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అన్ని బావుండి ఉంటే మే 30 న కింగ్డమ్ థియేటర్స్ లో సందడి చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడింది. మే 30 నుంచి జూలై 4 కు తమ సినిమా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా […]