Home / Puri- Setupathi
Puri- Setupathi: ఇండస్ట్రీ ఎలాంటిది అంటే.. 10 హిట్లు పడినా ప్రశంసించదు కానీ, అదే ఒక ప్లాప్ పడితే మాత్రం పాతాళానికి పడిపోయేలా ట్రోల్ చేస్తుంది. అలా ట్రోల్ చేసిన డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకడు. ఆయన ఇండస్ట్రీకి ఎలాంటి హిట్స్ ఇచ్చాడు అనేది అందరికీ తెల్సిందే. కానీ, కొన్ని ప్లాప్స్ వచ్చేసరికి మాత్రం ఫ్యాన్స్.. పూరి పని అయిపోయిందని చెప్పుకొస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఎలాంటి పరాజయాన్ని అందుకున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]