Home / Priyanka Jain
Actor Shivakumar Break Up With Priyanka Jain: బుల్లితెర క్యూట్ కపుల్లో ప్రియాంక జైన్-శివ కుమార్ జంట ఒకటి. కొన్నేళ్లుగా వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ‘మౌనరాగం’ సీరియల్లో జంటగా నటించిన వీరికి అప్పుడే పరిచయం ఏర్పడింది. ఈ సీరియల్ టైంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు కానీ, పెళ్లయిన జంటలకు ఏమాత్రం తీసుపోకుండ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతుంటారు. తరచూ […]