Home / Pradeep Machiraju
Ram Charan and Actor Satya Funny Moments: యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. రేపు (ఏప్రిల్ 11) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సపోర్టు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. ఈ చిత్ర తొలి టికెట్‌ను ఆయన కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ స్వయంగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని టీం కలవడం, […]
Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నితిన్- భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కమెడియన్ సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? అనే సినిమాతో ప్రదీప్ […]
Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఎక్కడ చూసినా అతడే కనిపిస్తాడు. సుమ తరువాత ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో ప్రదీప్ ముందు ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రదీప్.. యాంకరింగ్ మానేసి హీరోగా మారాడు. అతను నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? మంచి హిట్ ను అందుకుంది. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చిన ప్రదీప్.. ఇప్పుడు […]