Home / PBKS Vs RR
రాజస్థాన్ రాయల్స్ కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది పంజాబ్. Breaking News : టాస్ గెలిచి బాటింగ్ ను ఎంచుకుంది పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదువికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది. నెహాల్ వడారా 37బంతుల్లో 70పరుగులు చేశాడు. శషాంక్ సింగ్ 30 బంతుల్లో 59 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 25 బంతుల్లో 30 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ టాప్ ఆర్డర్ చతికిల పడింది. ఒక […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3.3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్ కు నేటి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. కాగా మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బాగానే రాణించినా.. భారత్- పాక్ ఉద్రిక్తతల నడుమ ఆటను మధ్యలోనే రద్దు చేశారు. దీంతో గెలుపు […]