Home / OTT Release
కన్నడ చిత్రం ‘కాంతార'చిన్న సినిమాగా వచ్చి,దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది. కాంతార సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకున్నా రోజు రోజుకూ క్రేజ్ పెరిగింది.