Home / OTT Release
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2009 లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ..13 ఏళ్ల తర్వాత
సినీ పరిశ్రమలో ప్రస్తుతం చిన్నా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా పలు చిన్నా, పెద్ద సినిమాల ఇటీవల కాలంలో మంచి హిట్ లు అందుకున్నాయి. అదే రీతిలో ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సరీస్ లు రిలీజ్ థియేటర్/ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
OTT Release Movies and Web Series : ప్రస్తుతం థియేటర్లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా.. రానా నాయుడు.. దగ్గుబాటి వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ […]
గత ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సరోగసి నేపథ్యంలో నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షోను అందించడానికి రంగం సిద్ధమైంది.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతార సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలై అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.