Home / OTT Release
Thandel OTT Release Update: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాగ చైతన్య కెరీర్‌లో వందకోట్లు సాధించిన చిత్రంగా తండేల్ రికార్డు నెలకొల్పింది. ప్రేమకథ, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. దీంతో ఈ సినిమా […]
Sankranthiki Vasthunam OTT: హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చిన చిత్రాల్లో ఈ సినిమానే రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష్ వర్స్ కురిపిస్తూ రూ. 300 కోట్ల పైగా కలెక్షన్స్ చేసింది. ఇటీవల మూవీ టీం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫైనల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. మూవీ విడుదలైన నెల రోజులు అయిపోయింది. ఇప్పటికీ పలు థియేటర్లో […]
Kadhalikka Neramillai Movie Now Streaming in OTT: నిత్యా మీనన్, రవి మోహన్ (జయం రవి) జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘కాదలిక్క నేరమిళ్లై’ ఓటీటీకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. లవ్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక తమిళ బాక్సాఫీసు డిసెంట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని నెల రోజుల ముందే డిజిటల్ ప్రీమియర్‌కి […]
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి..
Telugu Movies: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్‌లలో విడుదల కానుంది.
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
కరోనా తర్వాత నుంచి చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 31 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.