Home / Ocean Pollution
Conservation International mission care for ocean: మానవజీవన పరిణామం ఆరంభమైన నాటి నుంచి మనిషికి, సముద్రానికి చెప్పలేని ఒక అవినాభావ సంబంధముంది. సముద్రాలు భూమ్మీది పలు దేశాలను కలిపే జలమార్గాలుగానే గాక, మానవుడి ఉనికిని భౌతికంగా, ఆర్థికంగా నిలిపే గొప్ప వనరులుగా అనాదిగా నిలుస్తూ వస్తున్నాయి. పృధివిని ఆవరించిన మహాసముద్రాలన్నింటినీ కలిపి ఒక దేశం అనుకుంటే.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచపు ఏడవ అతిపెద్దదిగా నిలుస్తుందని గతంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా […]