Home / New York
A United Airlines Flight from Houston to New York Crash Incident viral video: యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవతుండగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. హ్యుస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ […]
అమెరికాలోని న్యూయార్కు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ గొంతుకు బెల్టు వేసి ఈడ్చుకుంటూ ఓ కారు వెనక్కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన సీసీ కెమరాలకు చిక్కింది. ఒళ్లు గగొర్పొరేడ ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్ను అభ్యర్థించారు. ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.
విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది.
‘కోడెక్స్ సాసూన్’ అనే హీబ్రూ బైబిల్ వరల్డ్ లోనే అతి పురాతమైన బైబిల్ లో ఒకటి. దీనిని క్రీస్తుశకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా మహానగరాలలో పార్కింగ్ అనేది తరచుగా ఒక ప్రధాన సవాలుగా ఉంటుంది, అయితే మీ దగ్గర సరిపడా డబ్బు ఉంటే మాత్రం ఈ ఇబ్బందులు ఉండవు. న్యూయార్క్ నగరం లో పలు పార్కింగ్ స్థలాల ధరలు $450,000 నుండి $5,90,000 వరకు ఉన్నాయి.
న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి తాను ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇవ్వకపోవడంతో రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు.
ఇటీవలి కాలంలో న్యూయార్కు నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్కు మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు.
ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. సంపన్నులు ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ వివనాలను వెల్లడించింది.