Home / new promotions
Tollywood New Promotion Stunt: ఏ వస్తువు మార్కెట్ లోకి వెళ్లాలన్నా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ వస్తువును ఎంత గొప్పగా అయినా తయారుచేయనివ్వండి. ప్రజల్లోకి వెళ్లి.. దాన్ని కొన్నప్పుడే దానికి విలువ. అందుకే మార్కెటింగ్ విషయంలో అందరూ ఒక అడుగు ముందే ఉంటారు. ఒక రూపాయి ఎక్కువే ఖర్చుపెడుతుంటారు. సేమ్.. ఇండస్ట్రీలో కూడా అంతే. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసాం అన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుల మధ్యకు ఎంతవరకు తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. […]