Home / national news
మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఎన్నికల కమిషనర్‌గా ‘సూపర్ ఫాస్ట్’గా నియమించడం ఏమిటని సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించగా, ప్రభుత్వ న్యాయవాది నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గురువారం జోధ్‌పూర్‌లో వంద మంది పాకిస్థానీ వలసదారులకు భారత పౌరసత్వం లభించింది. వీరందరికీ జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలసందర్బంగా ఆయన బీజేపీ అభ్యర్దికి మద్దతుగా అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.
వివాహేతర సంబంధాల ఉచ్చులో పడి పచ్చని సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని కెలాబావాడి అటవీ ప్రాంతంలో నగ్నంగా దొరికిన ఓ వ్యక్తి మరియు మహిళ మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు సెల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, భారతీయ జనతా పార్టీ జైన్ బుధవారం సెల్ లోపల విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
తమిళనాడులో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 4,000-4,500 ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి.
అసోం-మేఘాలయ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మృతి చెందారు. కలప స్మగ్లింగ్ చేస్తుడడంతో ఈ కాల్పులు జరిగాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లలో 2,521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.