Home / national news
Earthquake: దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఇది వరకే.. అస్సాం, గుజరాత్ లో స్వల్ప ప్రకంపనలు రాగా.. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. టర్కీ, సిరియాలో భూకంపం భారీ చోటు చేసుకుంది. దీంతో భారత్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
Delhi-Mumbai Expressway: దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. దేశానికే తలమానికంగా ఈ రహదారిని కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి మోదీ ప్రారంభించారు. కానీ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ టీవీనటి చాహత్ ఖన్నాకు రూ. 100 కోట్లు మేరకు లీగల్ నోటీసు పంపారు
Viral Video In Bihar: పట్టాలు దాటుతున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఆందోళన పడకుండా.. ఆ మహిళా సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Cow Hug day: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 న 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గోవులను హగ్ చేసుకోవాలి అంటూ పిలుపునివ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుండి రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు
:మధ్యప్రదేశ్లో బీజేపీ వికాస్ రథయాత్ర సందర్బంగా రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ కు ఊహించని అనుభవం ఎదరయింది.
భారతదేశంలో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది
జనరల్ గా పెళ్లిలో గొడవ అంటే.. కట్నం కోసమో, మర్యాదల దగ్గరో, బంధువుల మధ్య ఏదో ఒకటి జరుగుతుంటాయి.
జమ్మూకశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.