Home / national news
ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గట్టి షాక్ ఇచ్చింది. ఏక్నాథ్ షిండే వర్గానికే అధికారిక శివసేన పేరుతో పాటు పార్టీ చిహ్నం దక్కుతుందని తేల్చి చెప్పింది
టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి
కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
Karnataka Congress: కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెవిలో పూలతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఊహించని నిరసనతో భాజపా ప్రభుత్వానికి వింత నిరసన ఎదురైంది.
ఉత్తరాఖండ్‌లోని మారుమూల ప్రదేశానికి డ్రోన్ విజయవంతంగా కీలకమైన ఔషధాలను తీసుకువెళ్లింది. గర్హ్వాల్ జిల్లాలోని టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను పంపిణీ చేసింది.
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు.
ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.
రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (RTDC) ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే దాని హోటళ్లలో బీర్ మరియు ఆల్కహాల్ అమ్మకాలను ప్రారంభించాలని అన్నారు.
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.