Home / MS Dhoni
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు.
భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది.
MS Dhoni: మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు ఫేర్వెల్ ఇచ్చేందుకు వీరంతా సీఎస్కే జెర్సీ వేసుకున్నారన్నాడు.
CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాన్ని సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన చెన్నై.. చివర్లో అనూహ్య రీతిలో మళ్ళీ పుంజుకొని సూపర్ విక్టరీ సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది సీఎస్కే టీమ్.
ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో
ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.