Home / MS Dhoni
: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్‌సైకిల్‌నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యప్ప స్వామికి రామ్ పెద్ద భక్తుడు అని తెలిసిందే. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి
భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అమెరికా పర్యటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు. అతను తన సెలవులను గడిపేందుకు అమెరికా వెళ్లాడు.సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలో, ధోని గోల్ఫ్ బంతిని కొట్టడం చూడవచ్చు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీ సొంతం అనే చెప్పాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెఫ్టెన్సీలో చెన్నై 5 వసారి ట్రోనీని ముద్దాడింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్, ఫోర్ తో విజయం సీఎస్కే సొంతం అయింది.
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు.
భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది.
MS Dhoni: మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు ఫేర్వెల్ ఇచ్చేందుకు వీరంతా సీఎస్కే జెర్సీ వేసుకున్నారన్నాడు.
CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.