Home / movie news
Nani About Movie Reviews on First Day: విడుదలైన మొదటి రోజు, ఫస్ట్ షోకే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభాం చూపుతోందని టాలీవుడ్ చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ఇప్పటికే పలువురు హీరోలు, దర్శక-నిర్మాతలు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై హీరో నాని కూడా స్పందించారు. ఆయన లేటెస్ట్ మూవీ హిట్ 3 ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనికి నాని స్పందిస్తూ ఇలా అన్నారు. “ఒకప్పుడు అయితే ఒకే. కానీ […]
Saif Ali Khan buys luxurious house in Qatar: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విదేశాల్లో ఇల్లు కొన్నాడు. త్వరలోనే కుటుంబంతో కలిసి అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇటీవల ఓ దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన తర్వాత ఆయన ఖతర్‌లో ఇల్లు కోనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సైఫ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. “అది […]
Singer Harika Narayan Deleted Husband Photos: సింగర్ హారికా నారాయణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్నో పాటలు పాడి అలరించింది. ముఖ్యంగా ర్యాప్ సాంగ్స్, మాస్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. తనదైన గాత్రంతో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆమె పాడుతా తీయగా తాజా వివాదంతో ఆమె వార్తల్లో నిలిచింది. పాడుతా తీయగా.. సింగర్ ప్రవస్తి ఆరోపణల తర్వాత ఓ మీడియా ఛానల్ తన […]
AISF Complaint on Allu Arjun and Sreeleela: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీలలు వివాదంలో చిక్కుకున్నారు. ఐఐటీ-జేఈఈ ఫలితాల నేపథ్యంలో కొర్పొరేట్ కాలేజీలు స్టార్స్‌తో ప్రకటనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు కార్పొరేట్ విద్యాసంస్థలు అల్లు అర్జున్, శ్రీలీలలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఐఐటీ, జేఈఈ ఫలితాల విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిపై వామపక్ష పార్టీల విద్యార్థి విభాగం ఎ.ఐ.ఎస్.ఎఫ్ (AISF) సీరియస్ అయ్యింది. వెంటనే అల్లు అర్జున్, […]
Singer Sunitha Reacts on Pravasthi Aradhya Comments: పాడుతా తీయగా.. తాజా వివాదంపై సింగర్ సునీత స్పందించారు. తనతో పాటు జడ్జస్‌పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సునీత అందంగా కనిపించినంత.. మంచివారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనపై ఎందుకో సునీత.. ఏదో గ్రజ్జ్ పెట్టుకున్నారని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆరోపణలు సునీత స్పందిస్తూ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ‘ఊహాగానాల […]
Jwala Gutta and Vishnu Vishal Blessed With Baby Girl: తమిళ నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ శుభవార్తను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. తమ నాలుగవ పెళ్లి రోజునే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయాడు. ఈ మేరకు పాప చేతిని విష్ణు విశాల్, గుత్తా జ్వాల పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దీనికి ఇలా రాసుకొచ్చాడు. “మాకు […]
Mad Square OTT Release Date: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తీసుకువచ్చారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర […]
Bhagyashri Borse Reply to Netizen Comment: నటి భాగ్యశ్రీ భోర్సే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఎనలేదని క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ భామ. ఇందులో ఆమె అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఒక పాటలో రవితేజతో చేసిన రొమాన్స్‌కి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. తొలి సినిమాకే ఈ రేంజ్లో రొమాన్సా అని అంతా ఆమె గురించి మాట్లాడుకున్నారు. […]
Shine Tom Chacko Explanation on Escaping From Hotel: డ్రగ్ కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసుల విచారణ షైన్ టామ్ చాకో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగించేవారు ఎంతోమంది ఉన్నప్పటికి తరచూ తన పేరే ఎందుకు బయటకు వస్తుందో తెలిపినట్టు తెలుస్తోంది. ‘డ్రగ్స్ సరఫరా చేసేందుకు […]
Ashu Reddy Undergoes Brain Surgery: అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా, బిగ్‌బాస్ లవర్స్‌కి ఈమె బాగా సుపరిచితం. ఇన్స్టాగ్రామ్ తరచూ గ్లామరస్, వెకేషన్స్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్య్వూలో ఈ భామ బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఎప్పుడు పాజిటివ్‌గా, నవ్వుతూ ఉండే అషురెడ్డి తాజాగా తన ఫ్యాన్స్‌ని కన్నీరుపెట్టించింది. ఎప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే ఆమె ఓ షాకింగ్ వీడియోని […]