Home / Mohammed Shami
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌కు టీమిండియాకు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన షమీ వన్డేల్లో 200 వికెట్ల తీసి రికార్డు ఎక్కాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. 5126 బంతుల్లో షమీ ఈ రికార్డును సాధించాడు. అంతుకు […]