Home / Missile
Indian Defence System: భారత్- పాక్ మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో భారత్ పైకి దాడికి దిగింది. దాడులను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసుకున్న పలు ఆయుధాలతో ధీటుగా ఎదుర్కొంది. తాజాగా భారత ఆయుధ భాండాగారంలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. ‘భార్గవాస్త్ర’ పేరుతో పూర్తి స్వదేశీ […]