Home / latest tollywood news
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని సమాచారం అందుతుంది. శరత్ బాబు అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఫిదా చేసింది.
Adipurush: ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ శ్రద్దదాస్ నెట్టింట అందాలు ఆరబోస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. యెల్లో కలర్ బ్లేజర్, షార్ట్ వేసుకుని థైస్ కనిపించేలా ఫొటో షూట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ అప్లోడ్ చేసిన పిక్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.
మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉండే ఈ జంట పెళ్లి తర్వాత కూడా కలిసి నటించారు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా వారు విడిపోయి దాదాపు రెండేళ్ళు కావస్తోంది. ప్రస్తుతం సామ్ - చై ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. అటు సమంత కేరీర్ లో ఫుల్ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇటు చైతూ కూడా సినిమాపై ఫోకస్ పెట్టి బిజీగా మారారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో "బెల్లంకొండ సాయి శ్రీనివాస్" కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అల్లుడు శీను సినిమాలో తన నటనతో ప్రతిభను నిరూపించుకున్నారు.
శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది.