Last Updated:

Shraddha Das: కిల్లింగ్స్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తున్న శ్రద్దాదాస్

టాలీవుడ్ బ్యూటీ శ్రద్దదాస్‌ నెట్టింట అందాలు ఆరబోస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. యెల్లో కలర్ బ్లేజర్, షార్ట్ వేసుకుని థైస్ కనిపించేలా ఫొటో షూట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ అప్లోడ్ చేసిన పిక్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

1 / 9
2 / 9
3 / 9
4 / 9
5 / 9
6 / 9
7 / 9
8 / 9
9 / 9