Home / Latest Entertainment News
Game Changer New Poster Out: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ టీజర్ లాంచ్‌కి ఇంకా ఒక్కరోజే ఉంది. నవంబర్ 9న సాయంత్రం 4:30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్‌కి భారీగా ప్లాన్ చేసింది మూవీ టీం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గేమ్ ఛేంజర్ మేనియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్‌కు అలర్ట్ ఇస్తూ […]
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర […]
Thandel Tugs of War: నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియాగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట తండేల్‌ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటిచింది. అయితే అప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ఉండటం, షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు. దీంతో తండేల్ రిలీజ్‌పై డైలామా నెలకొంది. ఈ […]
Chiranjeevi, Nagarjuna and Mahesh Babu in One Frame: రీల్‌పై తమ అభిమానుల హీరోలు కలిసి కనిపిస్తే చాలు ఆయా హీరోల ఫ్యాన్స్‌కి పండగే. ఇక బయట ఒకరిద్దరు కలిసిన అభిమనులంతా మురిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే ఫ్రేంలో కనిపించి కనువిందు చేశారు. అదీ కూడా అందమైన వెకేషన్ స్పాట్లో. మెగాస్టార్ చిరంజీవి, ‘కింగ్’ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఒకే పార్టీలో సందడి చేశారు. అదీ కూడా మాల్దీవులులోని […]
Ram Charan Game Changer Movie Teaser Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నచిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఫ్యాన్స్, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితమే సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ వచ్చే ఏడాది జనవరి 10న […]
Sunil Shetty on His Injury: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షూటింగ్లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు ఇటీవల బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు సునీల్ శెట్టి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన హంటర్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఓటీటీలో నటిస్తున్న సిరీస్ ఇది. […]
Anushka Ghati Glimpse Out: ‘ది క్వీన్’ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రియేటివ్ డైరెక్ట్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘాటీ’. ఇటీవల ఈ సినిమాను ప్రకటించింది మూవీ టీం. మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వస్తున్న చిత్రమిది కావడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇవాళ(డిసెంబర్ 7) అనుష్క బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. అంతేకాదు ఫస్ట్ […]
Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో […]
Shruti Haasan Birthday Wishes Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్‌డే 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇవాళ (నవంబర్ 7) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కమల్ హాసన్‌కు శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆయన బర్త్‌డే సందడే కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు,నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్పెషల్ విషెస్ చెప్పింది. ఈ […]
Anushka Shetty Ghaati Firts Look: అనుష్క శెట్టి ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా తర్వాత స్వీటీ చేస్తున్న చిత్రం ‘ఘాటీ’. డ్రైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ప్రకటించిన మూవీ టీం ఇవాళ అనుష్క శెట్టి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది. నవంబర్ […]