Home / Latest Entertainment News
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు.
janhvi kapoor: శ్రీదేవి.. బోనీకపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నఆమె చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మే 31న విడుదలైంది.
మన దేశంలో సినిమా నటులకు ఉన్న కేజ్రీ అంతా ఇంతా కాదు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నివసిస్తున్న ఇళ్లు మన్నత్ ముందు అభిమానులు నుంచుని ఫోటోలు తీసుకొని వెళుతుంటారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె రోమ్‌లో జరిగిన బల్గేరియస్ 140వ వార్షికోత్సవంలో అందరి చూపు తనపై తిప్పుకొనేలా చేసుకున్నారు పింకీ చోప్స్.
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ఫ్రెంచి రేవారాలో ఈ నెల 14 నుంచి 25 వరకు జరుగుతోంది. ఈ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారతీయ తారలు తళుక్కుమన్నారు. అశ్వర్యరాయ్ బచ్చన్, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ మొట్టమొదటిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోశారు.
రాజస్తాన్ లో సరస్సుల నగరంగా పేరుపొందిన ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెప్టెంబరు 24న లీలా ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి.
: తిరుపతిలో నిన్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపిన చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌కు దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది
ముంబైలో ప్రముఖ నటుడు, మోడల్ మరియు కాస్టింగ్ కోఆర్డినేటర్ అయిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్, అతను నివసించే 11వ అంతస్తులోని వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడు. అతని స్నేహితుడు బిల్డింగ్ వాచ్‌మెన్‌తో కలిసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు