Home / Latest Entertainment News
Rashmika Seeks Apology: నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్షమాపణలు కోరింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మహేష్ బాబు సినిమా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పేరు చెప్పింది. తన పోరపాటును గుర్తించిన రష్మిక సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది. అయితే ఆమె చేసిన పోరపాటుకు మహేష్ బాబు ఫ్యాన్స్ రష్మికపై మండిపడుతున్నారు. ఆమె వీడియోని నెట్టింట వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’ సక్సెస్ జోష్‌లో ఉంది. […]
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బెన్ఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు అతడికి సీపీఆర్ చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలుగా శ్రీతేజ్ విషమ పరిస్థితిలో కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా […]
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా ఆయ్. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వికటకవి వెబ్ సిరీస్ సంగీతం అందించారు. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ థ్రిల్లర్ ఇటీవల zee5లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ వెబ్ సిరీస్‌కు […]
Zebra Now Streaming on OTT: నటుడు సత్యదేవ్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా, విలన్‌గా పాత్ర డిమాండ్ మేరకు వెండితెరపై మెప్పిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సత్యదేవ్ ఈ ఏడాది జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వ వహించిన ఈ సినిమాను ఓల్డ్ టౌన్ […]
Pushpa 2 Movie Creates History in Hindi: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డుల వేట ఆగడం లేదు. రోజురోజుకు ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందు నుంచి పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక నార్త్‌లో ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా చేయని కలెక్షన్స్ పుష్ప 2 చేసింది. పుష్పరాజ్ దెబ్బకు అక్కడి బడా హీరోల ఆల్‌టైం రికార్డ్స్ […]
Mohan Babu Latest Tweet: ప్రముఖ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన ఇంటి గొడవలు చర్చనీయాంశం అవుతుంటే.. మరోవైపు ఆయన అరెస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు తన సినీ ప్రస్థానాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజలుగా ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ వాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా మోహన్ బాబు […]
Pushpa 2 OTT Streaming Date and Time: ‘పుష్ప 2’ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తుంది. అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటిన ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద […]
Pushpa 2 REMOVED from all PVR INOX chains: ‘పుష్ప 2’కి పీవీఆర్, ఐనాక్స్ షాకిచ్చాయి. మూవీ విడుదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ థియేటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఉన్నట్టు పుష్ప 2ను థియేటర్ల నుంచి తిసేస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు సినీ విశ్లేషకుడు మనోబాలా విజయ్‌బాలన్ ట్వీట్ చేయడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా పుష్ప 2 కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. అతితక్కువ టైంలో […]
UI The Movie Review in Telugu: రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యూఐ: ది మూవీ’. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. కన్నడ, తెలుగులో ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయిత ఈ మధ్య ఆయన దర్శకత్వం […]
Kissik Full Video Song: విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు చేస్తోంది. కేవలం 11 రోజుల్లోనే కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల ఆల్‌టైం రికార్డు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడ రూ. 2వేల కోట్ల గ్రాస్‌కు చేరువలో దూసుకుపోతూ బాహుబలి 2, దంగల్ రికార్డుల బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. విడుదలై మూడో వారంలోకి అడుగపెట్టింది. ఇంకా ఈ మూవీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. […]