Home / Latest Business News
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధిక రాయ్ మరియు ప్రణయ్ రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్టును డిసెంబర్ 1న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రానుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఖర్చులను తగ్గించుకోవడానికి గ్లోబల్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా, అమెజాన్ సోమవారం భారతదేశంలో తన హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.