Home / krishna district
AP Deputy CM Pawan Kalyan visit to krishna district today: నేడు కృష్ణా జిల్లాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పర్యటించి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను […]
AP CM Chandrababu’s visit to Krishna district: కృష్ణా జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు గంగూరు రైతు సేవా కేంద్రం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇక నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా స్వయంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వివరించారు. అధికారుల నుంచి డాక్యుమెంటేషన్ కాదని అన్నారు. […]
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
ఇటీవల క్రమం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి .రోడ్లు రక్తపు ఏరులై పారుతున్నాయి .తాజాగా జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు ఓ దివ్యంగరాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు . కృష్ణాజిల్లా కంకిపాడులో ఈ దారుణం వెలుగుచూసింది.కంకిపాడు మండలం లోని దావులూరులో ముగ్గురు యువ మృగాళ్లు 26 ఏళ్ల వయసున్న ఓ దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగో విడత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన సమన్వయకర్తలను కూడా నియమించింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ.