Home / Kolkata Knight Riders
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 95 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ పూరన్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స లో సాగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్ కతా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అసలై ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కోల్ కతా, రాజస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై కీలకమైన మ్యాచ్ లో కొల్ […]
Kolkata Knight Riders opt to bat IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో భాగంగా ఇవాళ 53వ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 5 […]
KKR won The Match by Against DC in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా.. ఢిల్లీ జట్టును మట్టికరిపించి నెగ్గింది. ఈ మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఖాతాలో నాలుగో విజయం నమోదు కాగా, ఢిల్లీకి నాలుగో ఓటమి కావడం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో […]
DC Vs KKR: ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. కోల్ కతా ఓపెనర్లు […]
Delhi Capitals vs Kolkata Knight Riders IPL 2025 48th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా రాత్రి 7. 30 నిమిషాలకు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఆడిన ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందగా.. 3 మ్యాచ్‌ల్లో ఓడింది. కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొందగా.. 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. […]
Punjab Kings vs Kolkata Knight Riders, Punjab Kings batting: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కాసేపట్లో 44వ మ్యాచ్ జరగనుంది. తొలుత పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరు జట్లు 8 మ్యాచ్‌లు చొప్పున ఆడాయి. […]
Kolkata Knight Riders vs Punjab Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ 44వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ సీజన్లో తలపడగా.. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్‌లు […]
Gujarat Titans won the match Against Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. దీంతో ఈ సీజన్లో టైటాన్స్ ఆరో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత […]
Kolkata Knight Riders vs Gujarat Titans IPL 2025 39th Match: ఐపీఎల్ 2025లో 18వ సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు గుజరాత్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాపర్ ప్లేసులో ఉంది. […]