Home / kesineni chinni
Kesineni Brothers: పేరుకే అన్నదమ్ములు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, ట్వీట్‌కు రీట్వీట్‌తో ఇరువురి మధ్య వార్ నడుస్తోంది. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన కేశినేని సోదరులిద్దరూ.. ఎన్నికల వేళ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం కేశినేని నాని వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయాలకు […]