Home / Karnataka Government
Karnataka Government : కర్ణాటక సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు వారానికి రెండు క్లాసులు లైంగిక విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దీని గురించి సమాచారం ఇస్తూ, పిల్లల్లో విలువలను పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మధు బంగారప్ప చెప్పారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధ్యమైన పరిష్కారాలను ఇటీవల శాసన మండలిలో చర్చించగా, అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలను అందించాలన్నారు. […]