Home / Kannada Actor Died
Kantara Prequel actor Rakesh Poojary Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి(34) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో రాకేష్ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యాడని, మహెందీ వేడుకలో ఈ విషాదం జరిగిన కన్నడ మీడియాలో పేర్కొన్నారు. […]