Home / Jackky Bhagnani
Jackky Bhagnani Says his family mortgaged properties For Bade Miyan Chote Miyan: కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి దారుణంగా మారింది. దక్షిణాది చిత్రాలన్ని పాన్ ఇండియా అంటూ ఇంటర్నేషన్ స్థాయిలో దూసుకుపోతున్నాయి. కానీ హిందీ సినిమా మాత్రం వరుసగా బాక్సాఫీసు వద్ద ఢిలా పడుతున్నాయి. కొన్ని సినిమాలు తప్పితే ఏవి పెద్దగా కలెక్షన్స్ రాబట్డడం లేదు. కనీస పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఇదే […]