Home / ipl 47th match 2025
RR vs GT: రాజస్థాన్ రాయల్స్ కు వైభవోపేతమైన విజయం. సోమవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101పరుగులు చేశాడు. అందులో 11సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. పట్టుమని 15ఏళ్లుకూడా లేని ఆ యువ సంచలనం క్రీజులోకి వస్తూనే సిక్సులతో రెచ్చిపోయాడు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై రాజస్థాన్ విజయం సాధించింది. వైభవ్ కు తోడుగా యశస్వి 40 బంతుల్లో 70పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. […]