Home / IPL 2023
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న టీ20 లీగ్. అలాంటి ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అయితే 2023 ఐపీఎల్ లీగ్ రానే వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
IPL 2023: ఐపీఎల్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్ వీక్షించాలంటే.. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. దీంతో చాలా మంది ఇతర మార్గాల్లో ఐపీఎల్ ను వీక్షించేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరనుంది. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూడడంతో పాటు.. 4కే రెజల్యూషన్ తో అందుబాటులోకి రానుంది.
IPL 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యూస్ రానే వచ్చింది. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి.
ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
ఐపీఎల్ 2023 మినీ వేలం కొచ్చిలో జరుగుతుంది. టెస్ట్ ఆడే దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ దేశాలు కూడా వేలంలో ఉన్నాయి. అసోసియేట్ దేశాల నుంచి 119
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇది మరువకముందే మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్లో కనిపించడని తెలుస్తోంది.