Home / indian dgmo
Indian DGMO Briefed how India Attack Pakistan: ఎలాంటి ఆపరేషన్కైనా సిద్ధంగా ఉన్నామని భారత డీజీఎంవో తెలిపారు. మన బహుళ రక్షణ వ్యవస్థను దాటే సామర్థ్యం పాక్కు లేదని తెలిపారు. ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయని.. జరిగిన నష్టాన్ని పాక్ చెప్పుకోవడం లేదని అన్నారు. చైనా తయారీ చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాకిస్తాన్ దాడి చేసిందని.. వాటిని ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని తెలిపారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం వాళ్లపై […]