Home / Hyderabad News
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.
Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్‌లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
గతంలో ఎన్నడు లేని విధంగా చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల్లోనే రూ. 100 ధర పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తోంది.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
సనత్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ట్రాక్ పై ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా..
హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేసిన ‘నీరా కేఫ్’ను తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.