Home / Hissing cobra
Cobra Attacks on while Captured in Camera: ఇండియాలో ప్రసిద్ధి చెందిన పాముల్లో నాగుపాము ఒకటి. ఇది చాలా విషపూరితమైన సర్పజాతలకు సంబంధించింది. భారతదేశం సాంస్కృతిలో నాగుపామును దేవతగా కొలుస్తారు. అందుకే ఇండియాలో నాగుపాముకు ప్రాధాన్యత ఇస్తారు. నాగుపాములు ఒక మీటరు నుంచి రెండు మీటర్ల పొడుగు ఉంటాయి. ప్రాంతాలను బట్టి పాములు రంగులను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గోధుమ రంగును కలిగి ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో నలుపు, పసుపు రంగులో కనిపిస్తుంటాయి. కొన్ని […]