Home / Health Department
Corona Virus: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్టు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థతి అదుపులోనే ఉందని.. దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. […]
Covid-19 Cases in India: భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొద్దిరోజుల క్రితం విదేశాల్లో నమోదైన కరోనా కేసులు తాజాగా మన దేశంలోనూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 క్రమంగా విస్తరిస్తోంది. కాగా దేశంలో కొత్త వేరియంట్ తో కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు తాజాగా కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో ఏడుగురు మరణించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
Central Government alert to States on Covid-19 Cases: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పంజా విసురుతోంది. క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270 పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు బయట పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రా్ల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఏపీలో రెండు కేసులు బయటపడగా, తెలంగాణలో ఓ కేసు నమోదైంది. దీంతో ప్రజలు ఆందోళన […]