Home / Hair Fall Tips
Haif Fall Tips: ప్రస్తుతం కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చలికాలం ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చలికాలంలో వీచే చిలి గాలుల వల్ల చర్మం పోడిగా మారుతుంది. జుట్లును కూడా ట్రై చేసి బలహీనం చేస్తుంది. మరోవైపు పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్యలు వస్తున్నాయి. వీటికి ఎన్నో రెమెడిలు ఉన్నాయి. ఈ బిజీ లైఫ్ కారణంగా వాటిని పాటించడం అందరికి వీలు పడదు. జుట్టు సమస్య […]