Home / Guntur-Guntakal
Guntur-Guntakal : గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు చివరిదశకు చేరుకున్నాయి. 401కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఐదేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్రం చేరి సగం భరించాలని ఒప్పందం ఉంది. ఇప్పటివరకు 347 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయితే బెంగళూరు, గోవాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి వేగంగా చేరుకోవడానికి […]