Home / gold rates
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. కాగా తాజాగా మన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.
పండుగ వేళ పసిడి ధరలు వినిగదారులకు షాక్ నిచ్చాయి. ధన్తేరాస్( ధన త్రయోదశి) సందర్భంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి.