Home / Finance ministry
Nirmala Seetharaman:కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరిశాయి.
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు ( శాశ్వత ఖాతా నంబర్లు )పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో భారీ రాబడిని కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలకు గాను రూ. 1,51,718 కోట్లు వసూలైన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ కు రూ.569.01 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటక (రూ.628.07 కోట్లు), త్రిపుర (రూ.44.10 కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ.2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.569.01 కోట్లు),
వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్‌టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189 కోట్లువిడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ. 2,239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60) లకు కేంద్రం ఈ గ్రాంట్లు విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత