Home / Fakhar Zaman
Fakhar Zaman ruled out of ahead of India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా, పాకిస్థాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్‌తో పాకిస్థాన్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరం […]