Home / Exam Result
CBSE 12th Class Results Out Now: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా విజయవాడ రీజియన్లో 99.60 శాతం, తిరువనంతపురంలో 99.32 శాతం, చెన్నైలో 97.39 శాతం నమోదైంది. విద్యార్థులు ఫలితాల కోసం https://www.cbse.gov.in/ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, సీబీఎస్ఈ […]
Telangana: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవాళ ఫలితాలను వెల్లడించింది. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఖాళీగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కొంత కాలం క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 42,244 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో […]